డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు!
ఎన్డీయే ప్రభుత్వ ప్రతిపాదిత నియోజకవర్గ పునర్విభజన బిల్లుకు డీఎంకే మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఆదివారం అఖిలపక్ష సమావేశం అనంతరం రివెల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఎంపీ ప్రేమ్‌చంద్రన్ తెలిపిన వివరాల ప్రకారం డీఎంకే ఈ బిల్లు మద్దతుకు అంగీకరించింది.
- ఆర్ఎస్పీ ఎంపీ వెల్లడి
న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వ ప్రతిపాదిత నియోజకవర్గ పునర్విభజన బిల్లుకు డీఎంకే మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఆదివారం అఖిలపక్ష సమావేశం అనంతరం రివెల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఎంపీ ప్రేమ్‌చంద్రన్ తెలిపిన వివరాల ప్రకారం డీఎంకే ఈ బిల్లు మద్దతుకు అంగీకరించింది. ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నట్టు ప్రభుత్వం ఇంకా ప్రకటించకపోయినప్పటికీ బిల్లు ఆమోదానికి అవసరమైన ఎంపీల మద్దతు సేకరించగలమని అధికార పక్షం ఆశావహ దృక్పథంతో ఉన్నది. మొదట్లో ఈ బిల్లు వల్ల పార్లమెంట్లో దక్షిణాదికి ప్రాతినిధ్యం తగ్గుతుందని వ్యతిరేకించిన డీఎంకే తాజాగా తన వైఖరి మార్చుకున్నది. ఇండియా కూటమి నుంచి వైదొలగిన తర్వాత డీఎంకేకు కాంగ్రెస్‌తో ఉన్న సంబంధాలు క్షీణించిన తరుణంలో ఈ మార్పు చోటుచేసుకుంది. తమిళనాడుపై దాని ప్రభావం ఆధారంగానే డీలిమిటేషన్ బిల్లును అంచనా వేస్తామని డీఎంకే తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

