‘అవిశ్వాసం’పై చర్చ ఆఖర్లోనే
లోక్‌సభలో అవిశ్వాస తీర్మానానికి పాలక పక్షం ఆఖరి ప్రాధాన్యం ఇవ్వడంపై బీఆర్ఎస్ తదితర విపక్షాలు నిరసన తెలిపాయి. బిజినెస్ అడ్వైజర్ కమిటీ(బీఏసీ) సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. మంగళవారం మధ్యాహ్నం బీఎసీ సమావేశం నిర్వహించిన స్పీకర్ ఓం బిర్లా అవిశ్వాస తీర్మానంపై చర్చను ఈ నెల 8న చేపట్టి 10న ప్రధాని సమాధానంతో ముగిస్తామని వెల్లడించారు.
- ఈ నెల 8న చర్చ ప్రారంభం.. 10న ప్రధాని సమాధానం
- బీఏసీ సమావేశంలో నిర్ణయం.. విపక్ష సభ్యుల వాకౌట్
- పార్లమెంటులో వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్
న్యూఢిల్లీ, ఆగస్టు 1: లోక్‌సభలో అవిశ్వాస తీర్మానానికి పాలక పక్షం ఆఖరి ప్రాధాన్యం ఇవ్వడంపై బీఆర్ఎస్ తదితర విపక్షాలు నిరసన తెలిపాయి. బిజినెస్ అడ్వైజర్ కమిటీ(బీఏసీ) సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. మంగళవారం మధ్యాహ్నం బీఎసీ సమావేశం నిర్వహించిన స్పీకర్ ఓం బిర్లా అవిశ్వాస తీర్మానంపై చర్చను ఈ నెల 8న చేపట్టి 10న ప్రధాని సమాధానంతో ముగిస్తామని వెల్లడించారు. అయితే వెంటనే తీర్మానంపై చర్చకు అనుమతించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
వెంటనే ప్రవేశపెట్టాలన్న నిబంధనలేమీ లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో విపక్షాలు మండిపడ్డాయి. 16వ లోక్‌సభలో కేంద్రం అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన మరుసటి రోజే చర్చ చేపట్టిందని కాంగ్రెస్ నాయకుడొకరు గుర్తు చేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 11న పార్లమెంట్ సమావేశాలు ముగుస్తాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

