Dhinchak Pooja | సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉండేవాళ్లకు ధించక్ పూజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవును… ఇప్పుడు కాదు కానీ.. మూడు నాలుగు ఏళ్ల కింద ధించక్ పూజ అంటే సోషల్ మీడియా సెస్సేషన్. తన స్కూటీ మీద తనకు నచ్చిన పాటలు పాడుతూ టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.
ఆ తర్వాత తనకు సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగింది. తాజాగా ధించక్ పూజ మరో వీడియోతో తన అభిమానులను అలరిస్తోంది. నేను బైకర్ అంటూ బైక్ మీద వెళ్తూ పాట పాడింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఆ వీడియోను చూసి తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
Aaj #dhinchakpooja ka song i 'm biker sunn liya hu …kaan se khoon nikal rha hai ab mere pic.twitter.com/GmYZV5j6wV
— Newton (@master_love_b) January 16, 2022
“Mote thoda diet kar”, queen #DhinchakPooja attacking me early in the morning.
— Mohit Pandey (@pandeymohitt) January 15, 2022
Btw, she sounds better with auto tune now. https://t.co/53StlBvRYA
Dhinchak Pooja really knows her target market!
— Vinayak Khandelwal (@khandi_vinayak) January 16, 2022
Now she apparantly knows Auto-tune as well lolhttps://t.co/Zqm74hPS38
Dhinchak Pooja has released her new single ‘I am a Biker’,
— Amrutt Bhatt (@AmruttBhatt) January 15, 2022
So now we have to fight 2 Viral Adversities.#dhinchakpooja