శరీరంలో అమర్చే వైర్లెస్ చార్జర్ అభివృద్ధి!
మానవ శరీరంలోని బయో ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జింగ్ చేయడానికి వైర్లెస్ చార్జింగ్ పరికరాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ పరికరాన్ని చర్మం కింది భాగంలో అమర్చవచ్చునని తెలిపారు.
న్యూఢిల్లీ: మానవ శరీరంలోని బయో ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జింగ్ చేయడానికి వైర్లెస్ చార్జింగ్ పరికరాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ పరికరాన్ని చర్మం కింది భాగంలో అమర్చవచ్చునని తెలిపారు. ఎలుకలకు దీనిని అమర్చి పరీక్షించినపుడు మంచి ఫలితాలు వచ్చాయన్నారు. మానవులపై నిర్వహించే ప్రయోగాల్లో కూడా విజయం సాధిస్తే, బ్యాటరీలు, వైరింగ్ లేని మెడికల్ ఇంప్లాంట్స్ అందుబాటులోకి వస్తాయన్నారు. శాస్త్రవేత్త వెయ్ లాన్ మాట్లాడుతూ.. బయోడిగ్రేడబుల్ ఇంప్లాంటబుల్ మెడికల్ డివైసెస్‌ను విస్తృత స్థాయికి తీసుకెళ్లడంలో తమ నమూనా పవర్ సప్లయ్ సిస్టమ్ గొప్ప ముందడుగును సూచిస్తుందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
Potassium | వ్యాయామం చేస్తున్నారా.. పొటాషియం ఉండే వీటిని తింటే మేలు..
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

