Home
National
Depressed Over Husbands Rs 1 5 Crore Debts From Ipl Betting Woman Kills Self In Karnataka
భార్య ప్రాణం తీసిన భర్త బెట్టింగ్ వ్యసనం
రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని కావాలన్న భర్త అత్యాశ, బెట్టింగ్ వ్యసనం కర్ణాటకలో ఒక భార్య ఉసురు తీసింది. ఐపీఎల్ బెట్టింగ్‌లో భర్త చేసిన అప్పులు తీర్చమని అప్పులవాళ్ల వేధింపులు భరించలేక 23 ఏండ్ల రంజిత ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
- ఐపీఎల్ బెట్టింగ్‌లో భర్తకు రూ.కోటిన్నర అప్పులు
బెంగళూరు : రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని కావాలన్న భర్త అత్యాశ, బెట్టింగ్ వ్యసనం కర్ణాటకలో ఒక భార్య ఉసురు తీసింది. ఐపీఎల్ బెట్టింగ్‌లో భర్త చేసిన అప్పులు తీర్చమని అప్పులవాళ్ల వేధింపులు భరించలేక 23 ఏండ్ల రంజిత ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హోసదుర్గలో మైనర్ ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేసే దర్శనబాబుకు 2020లో రంజితతో పెండ్లి అయ్యింది. వారికి రెండేండ్ల కుమారుడు సంతానం.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- debts
- ipl
- ipl betting
- karnataka
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

