Swiss Banks | స్విస్ బ్యాంకుల్లో తగ్గిన భారతీయుల డిపాజిట్లు : కేంద్రం
Swiss Banks | స్విస్ బ్యాంకుల్లో 2021 సంవత్సరంలో భారతీయుల డిపాజిట్లు 8.3శాతం తగ్గాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బ్లాక్ మనీ ట్యాక్స్ చట్టం కింద విదేశాల్లో 368 అప్రకటిత ఆస్తుల డిపాజిట్ కేసుల్లో రూ.14,820 కోట్ల పన్ను బకాయిలు వెల్లడయ్యాయని పార్లమెంట్‌కు తెలిపారు. లోక్‌సభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2020తో పోల్చితే 2021లో విదేశాల్లో దాచిన భారతీయుల నల్లధనం పెరిగిపోతుందన్న మీడియా కథనాలు వాస్తవానికి తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని పేర్కొన్నారు.
స్విట్జర్లాండ్, విదేశాల్లో డిపాజిట్ చేసిన భారతీయులందరి సంపద నల్లధనం (అప్రకటితమైంది) అని మీడియా సహా చాలా మందిలో సాధారణ అభిప్రాయం ఉందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. అయితే, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ స్థానిక బ్యాంకింగ్ గణాంకాలను ఆధారంగా చేసుకుని నల్లధనం పెరిగిపోయిందని మీడియా పేర్కొంటుండగా, స్విస్ బ్యాంకుల్లో భారతీయ పౌరుల డిపాజిట్లు తగ్గుముఖం పట్టినట్లు ఈ డేటా ద్వారా స్పష్టమవుతోందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

