Man Harassing Woman | మాల్లో మహిళ పట్ల అసభ్యకర ప్రవర్తన.. డెలివరీ మ్యాన్ అరెస్ట్
Man Harassing Woman | క్రిస్మస్ సందర్భంగా మాల్ రద్దీగా ఉన్నది. ఒక మహిళ తన కుటుంబంతో కలిసి అక్కడకు వెళ్లింది. డెలివరీ మ్యాన్‌గా పని చేసే వ్యక్తి ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత పారిపోతుండగా పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు.
బెంగళూరు: క్రిస్మస్ సందర్భంగా మాల్ రద్దీగా ఉన్నది. ఒక మహిళ తన కుటుంబంతో కలిసి అక్కడకు వెళ్లింది. డెలివరీ మ్యాన్‌గా పని చేసే వ్యక్తి ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత పారిపోతుండగా పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు. (Man Harassing Woman) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. డిసెంబర్ 25న ఒక మహిళ తన భర్త, పిల్లలతో కలిసి షాపింగ్ మాల్‌కు వెళ్లింది. క్రిస్మస్ సందర్భంగా జనంతో అది రద్దీగా ఉన్నది.
కాగా, మాల్ లోపల ఏర్పాటు చేసిన క్రిస్మస్ ట్రీ వద్ద ఆ మహిళ నిల్చొని ఉన్నది. ఇంతలో ఒక వ్యక్తి ఆమె వద్దకు వచ్చాడు. మద్యం మత్తులో ఉన్న అతడు ఆ మహిళను అసభ్యకరంగా తాకాడు. భర్తను ఆమె అలెర్ట్ చేయడంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు.
మరోవైపు మాల్ బయట భద్రత కోసం ఉన్న పోలీసులు అతడ్ని పట్టుకున్నారు. నిందితుడ్ని మనోజ్ చంద్గా గుర్తించారు. అస్సాంకు చెందిన అతడు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సర్వీస్‌లో పనిచేస్తున్నాడని పోలీస్ అధికారి తెలిపారు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
mother kills daughter | హిందీ మాట్లాడుతున్నదని.. కుమార్తెను హత్య చేసిన తల్లి
Teens Attack Migrant Worker | వలస కార్మికుడిపై కత్తులతో దాడి.. విక్టరీ చిహ్నంతో యువకుల పోజులు
Watch: జ్యుయలరీ షాపులో పట్టపగలే చోరీ.. రూ.4.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు దోపిడీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

