ఆప్ ప్రభుత్వ నామినీల తొలగింపు
దేశ రాజధాని ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనా మధ్య మరో వివాదానికి తెర లేచింది. ప్రైవేట్ పవర్ డిస్కమ్ బోర్డులకు నలుగురు సభ్యులను ఆప్ ప్రభుత్వం నామినేట్ చేసింది. అయితే,
- కేజ్రీ సర్కార్, ఎల్జీ మధ్య మరో వివాదం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనా మధ్య మరో వివాదానికి తెర లేచింది. ప్రైవేట్ పవర్ డిస్కమ్ బోర్డులకు నలుగురు సభ్యులను ఆప్ ప్రభుత్వం నామినేట్ చేసింది. అయితే, వారిని తొలగిస్తూ ఎల్జీ సక్సేనా ఆదేశాలు జారీ చేశారు. వారి స్థానంలో సీనియర్ అధికారులను నియమించారు.
తొలగింపునకు గురైన వారిలో ఆప్ నేత జాస్మిన్ షా, ఆప్ ఎంపీ ఎన్డీ గుప్తా కుమారుడు నవీన్ గుప్తా, ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు ఉన్నారు. ప్రభుత్వ నామినీలుగా వారు చట్టవిరుద్ధంగా నియమితులయ్యారని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. ఈ నామినేటెడ్ సభ్యులు ప్రైవేట్ డిస్కమ్‌లకు దాదాపు రూ.8 వేల కోట్లు ప్రయోజనం చేకూర్చిన ఆరోపణలపై ఎల్జీ ఈ ఆదేశాలు జారీచేసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Millers | ప్రభుత్వం ఓడిందా? రైస్ మిల్లర్లు గెలిచారా?.. పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆకస్మిక బదిలీ
Bharat Summit | కరువు వేళ.. కాంగ్రెస్ వేడుక.. ఆర్భాటాలకు కోట్లు కుమ్మరిస్తున్న సర్కార్.. తాజాగా భారత్సమ్మిట్కు 50 కోట్లు
Horoscope | 13-11-2026 శుక్రవారం.. మీ రాశి ఫలాలు
రిమ్స్‌లో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల హవా
గులాబీ ఫుల్ ఖుష్.. ‘రైతు గర్జన’కు సునామీలా తరలివచ్చిన అశేషజనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

