Kashmiri Pandits Protest | ఉగ్ర దాడులపై కశ్మీరీ పండిట్ల నిరసన !
Kashmiri Pandits Protest | కశ్మీర్లో ఉగ్రదాడులకు వ్యతిరేకంగా కశ్మీరీ పండిట్లు శనివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన తెలిపారు.

Kashmiri Pandits Protest | దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కశ్మీరీ పండిట్లు శనివారం నిరసన ప్రదర్శన జరిపారు. కశ్మీర్ లోయలో మైనారిటీలైన కశ్మీరీ పండిట్లపై ఇటీవలి ఉగ్రవాదుల దాడులకు వ్యతిరేకంగా ఈ నిరసన తెలిపారు. 1990 నుంచి కశ్మీరీ పండిట్ల మారణ హోమం సాగుతున్నదని, కానీ దాన్ని నిలువరించే వారు లేరని ఆందోళనకారులు వాపోతున్నారు. కశ్మీరీ పండిట్ల కోసం ప్రత్యేకంగా కేంద్ర పాలిత ప్రాంతం ఏర్పాటు చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.
కశ్మీర్ నుంచి పండిట్ల సామూహిక వలసలపై దర్యాప్తు చేయాలని.. మాకు న్యాయం చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. నా ఇల్లు ఎక్కడ?, అమాయక పండిట్లను హత్యచేసిన వారికి కఠినంగా శిక్షించాలన్న డిమాండ్లతోకూడిన ప్లకార్డులు చేబూని నిరసన తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

