50% మందికి వర్క్ ఫ్రమ్ హోమ్
శీతాకాలంలో వాయు కాలుష్యాన్ని కట్టడి చేయడానికి ఈ నెల 1 నుంచి ఢిల్లీలో కొన్ని నిబంధనలు, ఆంక్షలు ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఇవి 2027 జనవరి 31 వరకు అమల్లో ఉంటాయి.
- నో పీయూసీ..నో పెట్రోల్
- ఢిల్లీలో కాలుష్య కట్టడికి రూల్స్
న్యూఢిల్లీ : శీతాకాలంలో వాయు కాలుష్యాన్ని కట్టడి చేయడానికి ఈ నెల 1 నుంచి ఢిల్లీలో కొన్ని నిబంధనలు, ఆంక్షలు ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఇవి 2027 జనవరి 31 వరకు అమల్లో ఉంటాయి. బీఎస్-4 ఉద్గార ప్రమాణాలను అందుకోని ఢిల్లీ బయట రిజిస్ట్రేషన్ అయిన వాహనాలను దేశ రాజధానిలోకి అనుమతించరు.
దుమ్మును ఉత్పత్తి చేసే కూల్చివేత, సివిల్ నిర్మాణ పనులపై నిషేధం అమల్లో ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగుల్లో 50 శాతం మందికి ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పించాలి. కాలుష్యం నియంత్రణలో ఉందన్న ధ్రువీకరణ పత్రం(పీయూసీ) ఉన్న వాహనాలకే పెట్రోల్ అమ్ముతారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

