ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
ఢిల్లీ కాలానుగుణ కాలుష్య నియంత్రణ చర్యల్లో మొదటి దశ బుధవారం తొలిసారి ప్రారంభమైంది. ఎన్సీఆర్ ప్రాంతంలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ మొదటి దశను విధించారు. దసరా ఉత్సవాల తర్వాత బుధవారం వాయు నాణ్యత సూచిక 245 పాయింట్లుగా నమోదైంది. జీఆర్ఏపీ మొదటి దశలో భాగంగా హోటళ్లలో బొగ్గు, వంట చెరకును ఇంధనంగా ఉపయోగించడంపై నిషేధం అమలవుతుంది.
న్యూఢిల్లీ: ఢిల్లీ కాలానుగుణ కాలుష్య నియంత్రణ చర్యల్లో మొదటి దశ బుధవారం తొలిసారి ప్రారంభమైంది. ఎన్సీఆర్ ప్రాంతంలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ మొదటి దశను విధించారు. దసరా ఉత్సవాల తర్వాత బుధవారం వాయు నాణ్యత సూచిక 245 పాయింట్లుగా నమోదైంది. జీఆర్ఏపీ మొదటి దశలో భాగంగా హోటళ్లలో బొగ్గు, వంట చెరకును ఇంధనంగా ఉపయోగించడంపై నిషేధం అమలవుతుంది. అత్యవసర సందర్భాల్లో డీజిల్ జనరేటర్లను మాత్రమే వాడాలి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

