Defence Ministry: హెచ్ఏఎల్కు 65వేల కోట్ల టెండర్ జారీ చేసిన రక్షణశాఖ
Defence Ministry: హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థకు రక్షణశాఖ భారీ టెండర్‌ను జారీ చేసింది. సుమారు 97 ఎల్సీఏ మార్క్ 1ఏ ఫైటర్ విమానాల ఖరీదు కోసం .. దాదాపు 65 వేల కోట్ల ఖరీదైన టెండర్‌ను ఇచ్చింది.
న్యూఢిల్లీ: హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థకు రక్షణశాఖ భారీ టెండర్‌ను జారీ చేసింది. సుమారు 97 ఎల్సీఏ మార్క్ 1ఏ ఫైటర్ విమానాల ఖరీదు కోసం .. దాదాపు 65 వేల కోట్ల ఖరీదైన టెండర్‌ను ఇచ్చింది. ఇది స్వదేశీ మిలిటరీ హార్డ్‌వేర్ కోసం ఇచ్చిన భారీ ఆర్డర్ కానున్నది. కొన్ని రోజుల క్రితం రక్షణ శాఖ.. హెచ్ఏఎల్కు ఈ టెండర్‌ను జారీ చేసింది. దీనిపై తన నిర్ణయాన్ని వెల్లడించేందుకు మూడు నెలల గడువు కూడా రక్షణ శాఖ ఇచ్చింది.
ఒకవేళ హెచ్ఏఎల్ సంస్థ ఆ ఆఫర్‌ను స్వీకరిస్తే, అప్పుడు భారతీయ వైమానిక దళంలో ఉన్న మిగ్-21, మిగ్-23, మిగ్-27 విమానాలను మార్చే అవకాశం ఉంటుంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థను బలోపేతం చేసేందుకు ప్రధాని మోదీ భారీ ఆర్డర్లు ఇస్తున్న విషయం తెలిసిందే. హెచ్ఏఎల్ తయారు చేసిన ఫైటర్ విమానంలో ఇటీవల ప్రధాని మోదీ కూడా విహరించిన విషయం తెలిసిందే.
సుమారు 97 ఎల్సీఏ మార్క్ 1ఏ ఫైటర్ విమానాల ఖరీదుకు చెందిన నిర్ణయాన్ని వైమానిక దళ చీఫ్ వీఆర్ చౌదరీ ప్రకటించారు. స్పెయిన్ పర్యటనలో ఉన్నప్పుడు ఆయన ఆ ప్రకటన చేశారు. తేజస్ విమానానికి అడ్వాన్సడ్ వర్షనే ఎల్సీఏ మార్క్ 1ఏ విమానం. ఎల్సీఏ మార్క్ 1ఏ విమానంలో అడ్వాన్స్డ్ ఏవియోనిక్స్, రేడార్లు ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

