Viral Video | రోడ్డు క్రాస్ చేసే ముందు ట్రాఫిక్ నిలిచేవరకూ వేచిచూసిన జింక
రోడ్డు దాటే ముందు ట్రాఫిక్ నిలిచిపోయేవరకూ సహనంతో ఓ జింక వేచిచూస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
టోక్యో : రోడ్డు దాటే ముందు ట్రాఫిక్ నిలిచిపోయేవరకూ సహనంతో ఓ జింక వేచిచూస్తున్న వీడియో (Viral Video) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జపాన్‌లోని నారా ప్రాంతంలో రికార్డయిన ఈ వీడియోను హిప్పో ఫైట్ అనే అకౌంట్ రెడిట్‌లో షేర్ చేసింది.
జపాన్‌లో ఓ జింక రోడ్డు క్రాస్ చేసే ముందు ట్రాఫిక్ ఆగే వరకూ వేచిచూస్తోందని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో రెడిట్ యూజర్లను విశేషంగా ఆకట్టుకుంది. ఇది పూజ్యనీయమైదని ఓ యూజర్ కామెంట్ చేయగా జింక వయసు మీరినదై ఉండాలి లేకుంటే గాయపడి ఉంటుందని అందుకే దాని కదలికలు మెల్లిగా ఉన్నాయని మరో యూజర్ కామెంట్స్ సెక్షన్లో రాసుకొచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- deer
- Japan
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

