గుండెపోటుతో ‘సైకిల్ బాలిక’ తండ్రి మృతి

న్యూఢిల్లీ, జూన్ 1: గతేడాది లాక్డౌన్ సందర్భంగా తన తండ్రిని సైకిల్‌పై కూర్చొపెట్టుకొని గురుగ్రామ్ నుంచి బీహార్‌కు సుమారు 1,200 కిలోమీటర్లు ప్రయాణించిన జ్యోతి కుమారి ఇంట విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఆమె తండ్రి మోహన్ పాశ్వాన్ గుండెపోటుతో మరణించారు. లాక్డౌన్ కారణంగా ఓ వైపు చేతిలో డబ్బులు లేకపోవడం.. మరోవైపు గురుగ్రామ్‌లో ఉండలేకపోవడంతో ఎలాగైనా బీహార్‌లోని సొంతూరుకు వెళ్లాలనుకున్న కుమారి తన తండ్రిని సైకిల్‌పై కూర్చొపెట్టుకొని బయలుదేరి 12 రోజుల తర్వాత సొంతూరుకు చేరుకున్నారు. సరిగ్గా ఏడాది తర్వాత ఇప్పుడు ఆమె తండ్రి గుండెపోటుతో మరణించడంతో కుమారి ఇంట విషాదం నెలకొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

