1000 Drums Wangala Festival | 1000 డ్రమ్స్ వంగాలా ఫెస్టివల్‌ను చూశారా..? వీడియో
1000 Drums Wangala Festival | ఒక్కో రాష్ట్రంలో ప్రజలు వారి నేపథ్యం, జీవనశైలికి అనుగుణంగా పండుగలు జరుపుకుంటుంటారు. తాజాగా నాగాలాండ్ వాసులు ప్రత్యేక పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో నాగాలాండ్ కూడా ఉంటుందని తెలిసిందే.
1000 Drums Wangala Festival | భారతదేశమంటే విభిన్న రకాల సంసృతి, సంప్రదాయాలకు కేరాఫ్ అడ్రస్ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పండుగలు చేసుకోవడంలోనైనా, సంస్కృతి, సంప్రదాయాలను పాటించడంలోనైనా ఒక్కో రాష్ట్రానిది ఒక్కో ప్రత్యేకత. ఒక్కో రాష్ట్రంలో ప్రజలు వారి నేపథ్యం, జీవనశైలికి అనుగుణంగా పండుగలు జరుపుకుంటుంటారు. ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో నాగాలాండ్ కూడా ఉంటుందని తెలిసిందే.
తాజాగా నాగాలాండ్ వాసులు ప్రత్యేక పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నాగాలాండ్‌లోని గారో తెగ పంట కోతల అనంతరం జరుపుకునే 1000 Drums Wangala Festival 2026 ను జరుపుకుంటున్నారు. నాగాలాండ్ సీఎం కొన్రాడ్ కే సంగ్మా గారో తెగవాసులతో కలిసి సంప్రదాయ డప్పులు వాయించి ఫెస్టివల్‌ను ప్రారంభించారు.
పంటలు సమృద్ధిగా పండినందుకు మిస సల్జోంగ్ (సూర్యభగవానుడు)కి కృతజ్ఞతగా ఈ వేడుకను జరుపుకుంటున్నారు. గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో (50వ వార్షికోత్సవం) భాగంగా ఒకేసారి 1000 డ్రమ్స్‌ను మోగనున్నాయి. నవంబర్ 14న ఈ ఫెస్టివల్‌ను గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్‌కు ఎక్కించేలా ఈ సారి స్పెషల్ ప్లాన్ రెడీ చేసి నాగాలాండ్ ప్రభుత్వం.
#WATCH | Tura, Meghalaya: Chief Minister Conrad K. Sangma attends the inaugural day of the 1000 Drums Wangala Festival 2026, which commenced at Chibagre in West Garo Hills. (11.11) https://t.co/O5I6o9phrI
— ANI (@ANI) November 11, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jammu Kashmir: కశ్మీర్లో ఎస్పీవోలు అదృశ్యం.. బుల్లెట్ గాయాలతో మృతదేహాలు లభ్యం
1000 Drums Wangala Festival | 1000 డ్రమ్స్ వంగాలా ఫెస్టివల్‌ను చూశారా..? వీడియో
Volga Videos | వోల్గా వీడియోస్ వ్యవస్థాపకుడి క్రెడిట్ కార్డు నుంచి రూ.34.44 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
Journalist Helle Lyng: కేంద్ర మంత్రి అమిత్‌షాకు వీడియో పోస్టు చేసిన నార్వే జర్నలిస్టు
Newborn baby | అప్పుడే పుట్టిన పసికందును రోడ్డుపై పడేసిన దుండగులు.. మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

