EWS రిజర్వేషన్లపై పునఃపరిశీలన చేయాలి: కాంగ్రెస్
Jairam Ramesh | దేశంలో అమలవుతున్న EWS రిజర్వేషన్లపై పునఃపరిశీలన చేయాలని, పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో దీనిపై చర్చ జరపాలని కాంగ్రెస్ పార్టీ
న్యూఢిల్లీ: దేశంలో అమలవుతున్న EWS రిజర్వేషన్లపై పునఃపరిశీలన చేయాలని, పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో దీనిపై చర్చ జరపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. EWS రిజర్వేషన్ చట్టం సవరణకు సుప్రీంకోర్టుకు చెందిన ముగ్గురు న్యాయమూర్తులు అంగీకారం తెలిపారని, మరో ఇద్దరు దీనిపై ప్రశ్నలు లేవనెత్తారని, అప్పటి నుంచి ఈ రిజర్వేషన్లపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్స్ ఇన్చార్జి జైరామ్ రమేశ్ చెప్పారు.
అదేవిధంగా కులపరమైన జనగణనకు కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నదని, కులపరంగా జనగణన కచ్చితంగా జరిగి తీరాల్సిందేనని జైరామ్ రమేశ్ పేర్కొన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ మూడు ప్రధాన అంశాలను లేవనెత్తనుందని ఆయన చెప్పారు. భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, అధిక ధరలు, దేశంలోని రాజ్యాంగబద్ధమైన, స్వతంత్ర సంస్థల కార్యకలాపాల్లో జోక్యం అనేవి తాము పార్లమెంటులో లేవనెత్తబోయే ప్రధాన అంశాలని జైరామ్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
1000 Drums Wangala Festival | 1000 డ్రమ్స్ వంగాలా ఫెస్టివల్‌ను చూశారా..? వీడియో
Volga Videos | వోల్గా వీడియోస్ వ్యవస్థాపకుడి క్రెడిట్ కార్డు నుంచి రూ.34.44 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
Journalist Helle Lyng: కేంద్ర మంత్రి అమిత్‌షాకు వీడియో పోస్టు చేసిన నార్వే జర్నలిస్టు
Newborn baby | అప్పుడే పుట్టిన పసికందును రోడ్డుపై పడేసిన దుండగులు.. మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు
Drinking water | గుక్కెడు నీటి కోసం గుండెలవిసే ఆవేదన ..తాగునీటి కోసం రోడ్డెక్కిన జనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

