మోదీ స్టేడియం పేరును మార్చేస్తాం..
Narendra Modi Stadium:గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. తాము అధికారంలోకి వస్తే అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం పేరును మార్చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో పేర్కొన్నది. ఆ స్టేడియంకు సర్దాల్ పటేల్ పేరును పెట్టనున్నట్లు ఆ పార్టీ పేర్కొన్నది. 10 లక్షల మంది గుజరాతీలకు ఉద్యోగు
అహ్మాదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. తాము అధికారంలోకి వస్తే అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం పేరును మార్చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో పేర్కొన్నది. ఆ స్టేడియంకు సర్దాల్ పటేల్ పేరును పెట్టనున్నట్లు ఆ పార్టీ పేర్కొన్నది. 10 లక్షల మంది గుజరాతీలకు ఉద్యోగులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. ఒంటరి మహిళకు నెలకు రూ.2వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మూడువేల ఇంగ్లీష్ మీడియం స్కూళ్లను రీఓపెన్ చేస్తామన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించనున్నట్లు మ్యానిఫెస్టోలో వెల్లడించారు. 3 లక్షల వరకు రైతు రుణాలను ఎత్తివేయనున్నారు. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును సరఫరా చేయనున్నారు. నిరుద్యోగ యువతకు నెలా రూ.3వేలు ఇవ్వనున్నట్లు మ్యానిఫెస్టోలో చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్లో గర్ల్ఫ్రెండ్కు డైమండ్ రింగ్తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

