Sonia Gandhi | సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ
Sonia Gandhi | కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ఆదివారం రాత్రి ఆస్పత్రిలో చేరారు. ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సోనియా.. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో ఆకస్మికంగా చేరారు.
Sonia Gandhi | న్యూఢిల్లీ : కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ఆదివారం రాత్రి ఆస్పత్రిలో చేరారు. ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సోనియా.. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో ఆకస్మికంగా చేరారు. ఆస్పత్రిలోని గ్యాస్ట్రో విభాగంలో చేరినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్య నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీన ఇదే ఆస్పత్రిలో సోనియా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అధిక రక్తపోటుతో బాధపడుతున్న సోనియా గాంధీకి వైద్యులు చికిత్స అందించారు.
Congress Parliamentary Party Chairperson Sonia Gandhi has been admitted to Sir Ganga Ram Hospital in Delhi. She has been admitted to the gastro department due to stomach-related problem and is under observation: Sir Ganga Ram Hospital pic.twitter.com/LT40WAYD1L
— ANI (@ANI) June 15, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

