Home
National
Congress Leader Pawan Khera Said That If India Alliance Comes To Power 10 To 15 State Governments Led By Bjp Will Collapse
ఇండియా కూటమి గెలిస్తే.. బీజేపీ ప్రభుత్వాలు కూలుతయ్
కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. బీజేపీ నేతృత్వంలోని 10 నుంచి 15 రాష్ట్ర ప్రభుత్వాలు కుప్పకూలుతాయని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా అన్నారు.
పానాజీ, మే 2: కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. బీజేపీ నేతృత్వంలోని 10 నుంచి 15 రాష్ట్ర ప్రభుత్వాలు కుప్పకూలుతాయని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చాక 10వ షెడ్యూల్‌ను సవరించి ఫిరాయింపులను నివారిస్తామని, పార్టీ మారిన వారిని అనర్హులుగా చేస్తామని చెప్పారు.
అలా చేయడం వల్ల పార్టీ మారిన వారు అనర్హులై, దొడ్డి దారిన అధికారం చేపట్టిన 10, 15 ప్రభుత్వాలు జూలై నాటికి పడిపోతాయన్నారు. కాగా, కర్ణాటకలోని సెక్స్ స్కాండల్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పాస్‌పోర్టును రద్దు చేసి, అతడిని భారత్ రప్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని పవన్ ఖేరా అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

