Home
National
Congress Accuses Modi Government Of Using Special Parliament Session For Delimitation Jairam Ramesh And Kapil Sibal Raise Concerns Over Delimitation Bill
‘మహిళా రిజర్వేషన్ల కోసం కాదు.. డీలిమిటేషన్ కోసమే..’
న్యూఢిల్లీ, నవంబర్ 27: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ నెల 30 నుంచి నిర్వహిస్తున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశం మహిళా రిజర్వేషన్ కోసం కాదని, అది లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన కోసమేనని కాంగ్రెస్ ఆరోపించింది. ‘దుష్ట ప్రధాని-హోంమంత్రి జోడీ మరోసారి అబద్ధం చెబుతున్నది’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఎక్స్‌లో పోస్టు చేశారు. భారీ స్థాయిలో ‘ఓటు చోరీ’కి పాల్పడిన సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కే నియోజకవర్గాల స్వరూపాన్ని మార్చే అధికారాలు ఇస్తున్నారని రమేశ్ ఆరోపించారు. మరోసారి ప్రవేశ పెట్టే డీలిమిటేషన్ బిల్లుపై ప్రతిపక్ష పార్టీలు అప్రమత్తంగా ఉండాలని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ శుక్రవారం హెచ్చరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

