కరోనా ఎఫెక్ట్.. రెండు రోజులు సంపూర్ణ లాక్డౌన్
సంపూర్ణ లాక్డౌన్| కరోనా నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులపాటు పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 17, 18 (శని, ఆదివారాలు) తేదీల్లో సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నట్లు ఆదేశాలు జారీచేసింది. కరోనా ఉధృతి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

తిరువనంతపురం: కరోనా నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులపాటు పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 17, 18 (శని, ఆదివారాలు) తేదీల్లో సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నట్లు ఆదేశాలు జారీచేసింది. కరోనా ఉధృతి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా, రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో ఉన్న కరోనా పరిస్థితులకు అనుగుణంగా ఆంక్షల్లో సడలింపులు ఇచ్చింది. కేరళలో ప్రస్తుతం 196 స్థాని సంస్థలు ఉన్నాయి. కేసుల నమోదునుబట్టి వీటిని మూడు భాగాలుగా విభజించింది. వాటి ఆధారంగా ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు గురువారం తెల్లవారుజామున 12 గంటల నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది.
రాష్ట్రంలో నిన్న కొత్తగా 14,539 కేసులు నమోదయ్యాయి. 124 మంది మరణించారు. దీంతో మొత్తం కేసులు 30,87,673కు, మరణాలు 14,810కి చేరాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

