CM Joseph Vijay | ఉచిత విద్యుత్ పై తొలి సంతకం చేసిన సీఎం విజయ్
CM Joseph Vijay | ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జోసెఫ్ విజయ్ ఉచిత విద్యుత్ విద్యుత్ పై(Free electricity) తన తొలి సంతకం చేశారు.
తమిళనాడు : ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జోసెఫ్ విజయ్ ఉచిత విద్యుత్ విద్యుత్ పై(Free electricity) తన తొలి సంతకం చేశారు. గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే ఫైలుపై సంతకం చేశారు. అలాగే మహిళా భద్రత కోసం ప్రత్యేక దళం, డ్రగ్స్ నియంత్రణ ఫైళ్లపై కూడా ఆయన సంతకాలు చేశారు. మహిళా భద్రత కోసం షీ టీం తరహాలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో టీవీకే పార్టీ ఇచ్చిన ప్రధాన హామీల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
తమిళనాడు(Thamila Nadu) నూతన ముఖ్యమంత్రిగా టీవీకే చీఫ్ సి. జోసెఫ్ విజయ్(Joseph Vijay) ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్‌తో పాటు మరో తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం(Sworn) చేశారు. ఆదివారం 10 గంటలకు చైన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో గవర్నర్ అర్లేకర్ వారితో ప్రమాణం చేయించాడు. విజయ్ ‘ఎన్నుమ్ నాన్’(విజయ్ అనే నేను)అంటూ తమిళంలో ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్‌తో పాటు 9తొమ్మింది మంత్రులుగా ప్రమాణ స్వీకారం ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు విజయ్ కుటుంబ సభ్యులు, వామపక్ష నాయకులు, సినీ ప్రముఖులు, తదితరులు హాజరయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Python | చేపల వలలో చిక్కిన ఈ భారీ కొండచిలువను చూశారా..?
Varun Tej | నితిన్ అనుకున్న కథ వరుణ్ తేజ్ చేతికి.. ‘ఆయ్’ డైరెక్టర్‌తో మెగా హీరో సినిమా?
UPI fee | రూ.2,000 దాటిన యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలు.. దివాళి తర్వాత అమలు
Aadi Saikumar | శంబాల హిట్.. మరో మిస్టిక్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు ఆది సాయికుమార్!
Beauty Tips | తరచూ నెయ్యితో మర్దన చేస్తే జుట్టు బాగా పెరుగుతుందా..?
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

