2న మధ్యాహ్నం 1:48 గంటలకు టీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు భూమిపూజ
TRS party Office | ఈ నెల 2వ తేదీ మధ్యాహ్నం 1:48 గంటలకు ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించనున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఉద

హైదరాబాద్ : ఈ నెల 2వ తేదీ మధ్యాహ్నం 1:48 గంటలకు ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించనున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఉదయమే ఢిల్లీకి వెళ్లిన మంత్రులు ప్రశాంత్ రెడ్డి, కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో పాటు పలువురు వసంత్ విహార్లో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ ఆఫీసు నిర్మాణ భూమి పూజ కార్యక్రమం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా జరగనుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఏ దక్షిణాది పార్టీకి ఢిల్లీలో కార్యాలయం లేదు. ఢిల్లీలో ఆఫీసు ఏర్పాటు చేసుకుంటున్న తొలి దక్షిణాది పార్టీ మాదే అని మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.
న్యూఢిల్లీలోని ప్రతిపాదిత తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయ స్థలాన్ని మంత్రులు @KTRTRS, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు @trspartyonline pic.twitter.com/V8crNTc47w
— Namasthe Telangana (@ntdailyonline) September 1, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

