లాక్డౌన్ ఉల్లంఘనుల నుంచి రూ 28 లక్షల జరిమానా వసూలు!

చెన్నై : కరోనా కట్టడికి ప్రభుత్వాలు లాక్డౌన్, కర్ఫ్యూ వంటి కఠిన నియంత్రణలు అమలు చేస్తున్నా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మహమ్మారి వ్యాప్తికి కారణమవుతున్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘించే వారినుంచి చెన్నై కార్పొరేషన్ మే 6 నుంచి ఇప్పటివరకూ రూ 28 లక్షల జరిమానా వసూలు చేసింది. నగరంలోని 15 జోన్లకు చెందిన ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు, పోలీసులు ఈ జరిమానాలను వసూలు చేశారు.
వలసరవాక్కం జోన్ నుంచి అత్యధిక మొత్తాన్ని అధికారులు లాక్డౌన్ ఉల్లంఘనుల నుంచి వసూలు చేశారు. కొవిడ్-19 మార్గదర్శకాలకు విరుద్ధంగా షాపులు తెరిచిన వ్యాపారుల నుంచి జరిమానా వసూలు చేశామని అధికారులు తెలిపారు. ఇక తమిళనాడులో గడిచిన 24 గంటల్లో 33,658 తాజా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి ఒక్కరోజే 303 మంది ప్రాణాలు కోల్పోయారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

