భారత యువతను ఏ శక్తీ ఆపలేదు
భారత్‌లోని యువతను ఏ శక్తీ ఆపలేదని కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ పేర్కొన్నారు. శనివారం దేశ రాజధానిలో సీజేపీ ఆందోళనను అడ్డుకోవడానికి మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్బంధ చర్యలను ఆయన తప్పుబట్టారు. తాత్కాలిక రవాణా ఆంక్షలు కారణంగా ఇబ్బందులు తలెత్తుతాయన్న వాదనలను చిరాగ్ తోసిపుచ్చారు. తాము తలచుకుంటే దేశ వ్యాప్తంగా ప్రజల కదలికలను స్తంభింపచేయవచ్చు, యువత గళాన్ని అణచివేయవచ్చునని కేంద్రం భావిస్తున్నదన్నారు.
- కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్
న్యూఢిల్లీ: భారత్‌లోని యువతను ఏ శక్తీ ఆపలేదని కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ పేర్కొన్నారు. శనివారం దేశ రాజధానిలో సీజేపీ ఆందోళనను అడ్డుకోవడానికి మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్బంధ చర్యలను ఆయన తప్పుబట్టారు. తాత్కాలిక రవాణా ఆంక్షలు కారణంగా ఇబ్బందులు తలెత్తుతాయన్న వాదనలను చిరాగ్ తోసిపుచ్చారు. తాము తలచుకుంటే దేశ వ్యాప్తంగా ప్రజల కదలికలను స్తంభింపచేయవచ్చు, యువత గళాన్ని అణచివేయవచ్చునని కేంద్రం భావిస్తున్నదన్నారు.
ఈ క్రమంలో పలు ప్రయాణికుల రైళ్లను రద్దు చేయడమే కాక, ఢిల్లీకి వచ్చే మార్గాల్లో నిఘా పెట్టడంపై ఆయన స్పందిస్తూ భారత యువత దృఢత్వం, పరిస్థితులకు అనుగుణంగా మారే సామర్థ్యంపై ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ అడ్డంకులు సృష్టించడం చూస్తే దేశ యువత కృతనిశ్చయాన్ని ప్రభుత్వం తప్పుగా అర్థం చేసుకుంటున్నదన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

