లఢక్‌లో చైనా బలగాల ఓవరాక్షన్
తూర్పు లఢక్‌లోని దేమ్‌చోక్ ప్రాంతంలోకి వెళ్తున్న భారత్‌కు చెందిన కొందరు పశువుల వ్యాపారులను చైనా బలగాలు అడ్డుకున్నాయి. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)కి ఈ ప్రాంతం సమీపంలో
- భారత వ్యాపారుల అడ్డగింత
న్యూఢిల్లీ, ఆగస్టు 29: తూర్పు లఢక్‌లోని దేమ్‌చోక్ ప్రాంతంలోకి వెళ్తున్న భారత్‌కు చెందిన కొందరు పశువుల వ్యాపారులను చైనా బలగాలు అడ్డుకున్నాయి. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)కి ఈ ప్రాంతం సమీపంలో ఉన్నది.
గత వారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి భారత్-చైనా బలగాల మధ్య ఎలాంటి ఘర్షణలు జరుగలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, అరుణాచల్ ప్రదేశ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా బలగాలు నిర్మాణాలు చేపడుతున్న విషయం ఇటీవలే బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. స్థానికులు వీడియో తీయడం ఈ విషయం వెలుగుచూసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- abstruct
- businessmen
- Cattle
- Chinese
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

