చైనా కృత్రిమ సూర్యుడి రికార్డు!

న్యూఢిల్లీ: సూర్యుడి కేంద్రకం వద్ద ఉష్ణోగ్రత దాదాపు 3 కోట్ల డిగ్రీల సెల్సియస్. చైనా తయారుచేస్తున్న కృత్రిమ సూర్యుడిలో ఉపయోగించే కేంద్రక సంలీన రియాక్టర్ ఇటీవల సృష్టించిన ఉష్ణోగ్రత 16 కోట్ల డిగ్రీల సెల్సియస్. కృత్రిమ సూర్యుడి తయారీలో చైనా మరో రికార్డు సాధించింది. ఎక్స్పరిమెంటల్ అడ్వాన్స్డ్ సూపర్ కండక్టింగ్ టోకామాక్(ఈస్ట్) లోని రియాక్టర్ 20 సెకన్ల పాటు 16 కోట్ల డిగ్రీల ప్లాస్మా ఉష్ణోగ్రతను అందుకొన్నది. 101 సెకన్ల పాటు 12 కోట్ల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను అందుకొన్నది.గతంలో ఇది 10 కోట్ల సెల్సియస్ ఉష్ణోగ్రతను సృష్టించింది. సూర్యుడిలో జరిగే కేంద్రక సంలీన ప్రక్రియ వల్ల ఉష్ణం జనిస్తుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- china
- China Artificial Sun
- sun
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

