టీకాల కొరత : కేంద్రంపై శివసేన ఎంపీ ఫైర్

న్యూఢిల్లీ : దేశంలో టీకాల కొరతపై నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే సర్కార్ లక్ష్యంగా శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది విమర్శలు గుప్పించారు. రోజువారీ ఇచ్చే టీకా డోసుల సంఖ్య ఎందుకు తగ్గిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రాల వద్ద 1.35 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉన్నాయని వ్యాక్సిన్ల కొరత లేదని చెబుతున్న కేంద్ర మంత్రి మరి రోజువారీ ప్రజలకు అందించే వ్యాక్సిన్ డోసుల సంఖ్య ఎందుకు తగ్గిందో తెలపాలని ఆమె నిలదీశారు.
ఇక ట్విటర్ పారదర్శక నివేదికపైనా ఆమె మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ సమాచారాన్ని కోరే అభ్యర్ధనల్లో 25 శాతం భారత్ నుంచే ఉన్నాయని ఈ నివేదిక స్పష్టం చేసిందని పేర్కొన్నారు. గత ఏడాది జులై-డిసెంబర్ మధ్య ఈ అభ్యర్ధనలు 258 శాతం ఎగబాకాయని చెప్పారు. అధికార బలంతో అసమ్మతిని అణిచివేసేందుకు మోదీ సర్కార్ ప్రయత్నిస్తోందని ప్రియాంక చతుర్వేది దుయ్యబట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sharwanand | డిసెంబర్ 11న బరిలోకి శర్వానంద్ భోగి.. పోటీలో మరో మూడు సినిమాలు!
హనుమకొండ బస్ స్టేషన్ రోడ్ విస్తరణ జరిగేనా..? బడా వ్యాపారులకు కొమ్ముకాస్తున్న ఎమ్మెల్యే..!
Rajinikanth | గ్రీస్‌లో అంగరంగ వైభవంగా అనిరుధ్, కావ్యల వివాహం.. కొత్త జంటతో రజనీకాంత్ డ్యాన్స్!
Bigg Boss 10 | డబుల్ ఎమోషనల్ సర్ప్రైజ్.. ముకేశ్‌కు తల్లి ప్రేమ,శివకుమార్‌కు ప్రియాంకతో ఎంగేజ్మెంట్!
ఆలయ ప్రాంగణంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. రూ.13,200 నగదు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

