Home
National
Chardham Yatra Will Begin From September 18 Says Uttarakhand Chief Minister Pushkar Singh Dhami
రేపటి నుంచే చార్ధామ్ యాత్ర: ఉత్తరాఖండ్ సీఎం

డెహ్రాడూన్: చార్ధామ్ యాత్రపై ఉన్న నిషేధాన్ని గురువారం ఉత్తరాఖండ్ హైకోర్టు ఎత్తివేసిన విషయం తెలిసిందే. కరోనా ఉదృతి నేపథ్యంలో ఆ యాత్రను రద్దు చేశారు. అయితే రేపటి నుంచే ఆ యాత్ర ప్రారంభం అవుతుందని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ తీర్థ యాత్రలను నిర్వహించవచ్చు అని కోర్టు పేర్కొన్నది. పుణ్యక్షేత్రాల దర్శనానికి రోజూ పరిమితి సంఖ్యలో భక్తులను అనుమతించాలని నిబంధన పెట్టింది. సందర్శకులకు కోవిడ్ నెగటివ్ రిపోర్ట్, వ్యాక్సినేషన్ ద్రువపత్రాన్ని చూపాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. చార్ధామ్ భక్తులు యమునోత్రి, గంగోత్రి, కేదారీనాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను దర్శించుకుంటారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

