Chardham Yatra | మొదలైన చార్ధామ్ యాత్ర.. తెరుచుకున్న గంగోత్రి, యమునోత్రి ఆలయ ద్వారాలు
Chardham Yatra | చార్ధామ్ యాత్ర మొదలైంది. అక్షయ తృతీయ సందర్భంగా శనివారం గంగోత్రి, యమునోత్రి ఆలయ ద్వారా తెరుచుకున్నాయి. మధ్యాహ్నం 12.35 గంటలకు గంగోత్రి, 12.41 గంటలకు యమునోత్రి ఆలయ ద్వారాలను తెరిచారు.
Chardham Yatra | చార్ధామ్ యాత్ర మొదలైంది. అక్షయ తృతీయ సందర్భంగా శనివారం గంగోత్రి, యమునోత్రి ఆలయ ద్వారా తెరుచుకున్నాయి. మధ్యాహ్నం 12.35 గంటలకు గంగోత్రి, 12.41 గంటలకు యమునోత్రి ఆలయ ద్వారాలను తెరిచారు. మొదట గంగామాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సీఎం పుష్కర్ ధామి గంగోత్రి ధామ్ పోర్టల్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత యమునోత్రి ధామ్ తలుపులు తెరిచారు. చార్ధాయ్ యాత్ర సందర్భంగా భక్తులకు సీఎం ధామి పూలవర్షం కురిస్తూ స్వాగతం పలికారు.
యాత్ర సందర్భంగా గంగా డోలి ముఖ్బా గ్రామంలో శుక్రవారం ఆర్మీ బ్యాండ్ మేళాలతో గంగోత్రి ధామ్‌కు బయలుదేరింది. ఈ సందర్భంగా గ్రామస్తులు భావోద్వేగానికి గురయ్యారు. డోలీపై పూలవాన కురిపిస్తూ గంగామాతకు వీడ్కోలు పలికారు. అనంతరం పల్లకీసేవతో ముఖ్బా నుంచి కాలినడకన గంగోత్రి హైవే చేరుకొని.. అక్కడి నుంచి భైరో వ్యాలీకి చేరుకున్నారు. అక్కడ విశ్రాంతి తీసుకొని శనివారం ఉదయం 8 గంటలకు ధామ్‌కు బయలుదేరింది. అక్షయ తృతీయ మధ్యాహ్నం 12.13 గంటలకు భక్తుల సందర్శనార్థం గంగోత్రి ధామ్ తలుపులు తెరిచారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

