చార్ధామ్ యాత్ర.. బద్రీనాథుని దర్శనంతో పులకించిపోతున్న భక్తులు
Badrinath | చార్ధాయ్ యాత్రలో చివరిదైన బద్రీనాథ్ (Badrinath)ఆలయ ద్వారాలు తెరచుకున్నాయి. దీంతో మహావిష్ణువుని దర్శించుకుని భక్తులు పురకరించిపోతున్నారు. ఆదివారం తెల్లవారుజామున అశేష భక్తులు, వేద మంత్రోచ్ఛరణల
డెహ్రాడూన్: చార్ధామ్ యాత్రలో చివరిదైన బద్రీనాథ్ (Badrinath)ఆలయ ద్వారాలు తెరచుకున్నాయి. దీంతో మహావిష్ణువుని దర్శించుకుని భక్తులు పురకరించిపోతున్నారు. ఆదివారం తెల్లవారుజామున అశేష భక్తులు, వేద మంత్రోచ్ఛరణల నడుమ బద్రీనాథుని ఆలయం తెరచుకున్నది. ఇప్పటికే గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ ఆలయాలు తెరచుకున్నాయి.

కరోనా కారణంగా రెండేండ్లపాటు నిలిచిపోయిన చార్ధామ్ యాత్ర ఈ నెల 3న ప్రారంభమైంది. అక్షయ తృతియ రోజున గంగోత్రి, యమునోత్రి ఆలయాలను భక్తుల కోసం తెరిచారు. కేదార్‌నాథుని దర్శనాలు ఈనెల 6న ప్రారంభమయ్యాయి. ఇప్పుడు బద్రినాథ్ ఆలయ ద్వారాలు తెరచుకున్నాయి. కాగా, యాత్రలో భాగంగా బద్రీనాథ్‌కు రోజుకు 15 వేల మంది, కేదార్‌నాథ్‌కు 12 వేల మంది, గంగోత్రికి 7 వేల మంది, యమునోత్రికి 4 వేల మంది భక్తులకు అనుమతించనున్నారు.
#WATCH | Uttarakhand: The doors of Badrinath Dham opened for devotees with rituals and chanting and the tunes of army band with a large number of devotees present in Badrinath Dham. pic.twitter.com/LiCTexcbJu
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 8, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

