కర్ణాటక ఆరోపణలు అవాస్తవం
రిటైల్ ఔట్లెట్లలో ఇథనాల్ శాతం అధికంగా ఉందన్న కర్ణాటక ప్రభుత్వ ఆరోపణలను ప్రభుత్వ రంగ చమురు సంస్థలు, కేంద్ర ప్రభుత్వం ఖండించాయి. విస్తృతంగా నిర్వహించిన పరీక్షలు ఇంధన నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉందని స్పష్టం చేశాయి.
- ఈ-20 ప్రమాణాలపై కేంద్రం వాదన
న్యూఢిల్లీ, నవంబర్ 7: రిటైల్ ఔట్లెట్లలో ఇథనాల్ శాతం అధికంగా ఉందన్న కర్ణాటక ప్రభుత్వ ఆరోపణలను ప్రభుత్వ రంగ చమురు సంస్థలు, కేంద్ర ప్రభుత్వం ఖండించాయి. విస్తృతంగా నిర్వహించిన పరీక్షలు ఇంధన నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉందని స్పష్టం చేశాయి. దేశంలో అమలుచేస్తున్న 20 శాతం ఇథనాల్ మిశ్రమ పెట్రోల్(ఈ20) కార్యక్రమాన్ని కేంద్రం శనివారం గట్టిగా సమర్థించింది. 27 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి సేకరించిన 893 నమూనాలను ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఐఓసీ, బీపీసీఎల్,
హెచ్పీసీఎల్ పరీక్షించాయని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖ తెలిపింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం అన్ని నమూనాలు నిర్దేశించిన 19-21 శాతం ఇథనాల్ పరిధిలోనే ఉన్నాయని తెలిపింది. కర్ణాటకలోని పలు ప్రాంతాల నుంచి సేకరించిన 56 నమూనాలలో 19-20 శాతం ఇథనాల్ ఉన్నట్టు నమోదైందని పేర్కొంది. మైలేజీ తగ్గడం, వాహన మరమ్మతుల వల్ల భారీ వ్యయాలు తప్పవనే కర్ణాటక ప్రభుత్వ అంచనాలను కేంద్రం, చమురు కంపెనీలు సవాలు చేశాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

