ఆర్సీఎల్, అనిల్ అంబానీపై సీబీఐ ఎఫ్ఐఆర్
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ)కు రూ. 1,816.22 కోట్ల నష్టాన్ని చేకూర్చిరని ఆరోపిస్తూ రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్(ఆర్సీఎల్), ఆ సంస్థ మాజీ చైర్మన్ అనిల్ డీ అంబానీపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు అధికారులు శనివారం తెలిపారు. అయితే, తాను ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని అనిల్ అంబానీ తరఫున ఆయన ప్రతినిధి విడుదల చేసిన ఒక ప్రకటనలో ఖండించారు.
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ)కు రూ. 1,816.22 కోట్ల నష్టాన్ని చేకూర్చిరని ఆరోపిస్తూ రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్(ఆర్సీఎల్), ఆ సంస్థ మాజీ చైర్మన్ అనిల్ డీ అంబానీపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు అధికారులు శనివారం తెలిపారు. అయితే, తాను ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని అనిల్ అంబానీ తరఫున ఆయన ప్రతినిధి విడుదల చేసిన ఒక ప్రకటనలో ఖండించారు. మోసం, నేరపూరిత కుట్ర, ఈపీఎఫ్ఓకు అన్యాయంగా నష్టం కలిగించడం వంటి నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ జూలై 21న చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ చర్య తీసుకున్నట్టు సీబీఐ అధికారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- anil ambani
- CBI FIR
- RCL
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

