Home
National
Budgam Police Recovered A 1200 Yr Old Sculpture Of Goddess Durga From Khan Sahib Of Budgam
కశ్మీర్లో 1200 ఏళ్ల క్రితం నాటి దుర్గా దేవి విగ్రహం లభ్యం

బుద్గాం: జమ్మూకశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో సుమారు 1200 ఏళ్ల క్రితం నాటి దుర్గాదేవి విగ్రహం లభ్యమైంది. బుద్గాంలోని ఖాన్ సాహిబ్‌లో ఆ విగ్రహం చిక్కింది. రాష్ట్ర పురావస్తు శాఖ డైరక్టర్ ముస్తాక్ అహ్మద్ బేగ్‌కు ఆ విగ్రహాన్ని అందజేశారు. శ్రీనగర్ సమీపంలో ని పంద్రేతన్ వద్ద ఉన్న జీలం నదిలో దుర్గాదేవి విగ్రహం దొరికినట్లు తెలుస్తోంది. ఆగస్టు 13వ తేదీన నది నుంచి ఇసుక తొవ్వుతున్న సందర్భంలో కార్మికులకు ఈ విగ్రహం చిక్కింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

