పాక్ డ్రోన్‌ను కూల్చివేసిన బీఎస్ఎఫ్ దళాలు
Punjab | పంజాబ్‌లోని అమృత్సర్ జిల్లాలో భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ డ్రోన్‌ను బీఎస్ఎఫ్ దళాలు కూల్చివేశాయి. ఆ డ్రోన్ ద్వారా పంపిన మాదక ద్రవ్యాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
న్యూఢిల్లీ : పంజాబ్‌లోని అమృత్సర్ జిల్లాలో భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ డ్రోన్‌ను బీఎస్ఎఫ్ దళాలు కూల్చివేశాయి. ఆ డ్రోన్ ద్వారా పంపిన మాదక ద్రవ్యాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో అమృత్సర్ జిల్లాలోని కక్కర్ గ్రామ సమీపంలో డ్రోన్ సంచరిస్తున్న శబ్దం వినిపించింది. దీంతో బీఎస్ఎఫ్ దళాలు అప్రమత్తమయ్యాయి. పాక్ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన ఆ డ్రోన్‌ను బలగాలు కూల్చేశాయి. డ్రోన్‌తో పాటు 5 కిలోల హెరాయిన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బలగాలు ఇతర ఏజెన్సీలను అప్రమత్తం చేశాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

