Home
National
Brihanmumbai Municipal Corporation Collected Over Rs 58 Crore In Fines From Citizens Who Were Found Without Face Masks
మాస్క్ పెట్టుకోని వారి నుంచి 58 కోట్ల జరిమానా వసూల్..

ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబైలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి భారీ మొత్తంలో జరిమానాలు వసూల్ చేస్తున్నారు. మాస్క్ పెట్టుకోకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్న వారి నుంచి 58 కోట్ల జరిమానా వసూల్ చేసినట్లు బీఎంసీ పేర్కొన్నది. జూన్ 23వ తేదీ వరకు ఆ మొత్తాన్ని వసూల్ చేశారు. ముంబై సివిల్ పోలీసులతో పాటు రైల్వే శాఖ ఆ మొత్తం అమౌంట్‌ను మాస్క్‌లేని వారి నుంచి వసూల్ చేశారు. మహారాష్ట్రలో సెకండ్ వేవ్ సమయంలో అత్యధిక స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ నియంత్రణ కోసం అక్కడ కఠిన ఆంక్షలను అమలు చేశారు. మాస్క్ ధరించాలన్న నియమాన్ని ఉల్లంఘించిన వారిపై జరిమానాలు వసూల్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BMC
- Face Masks
- mask fines
- Mumbai
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

