లాక్డౌన్ ఉల్లంఘనులకు ఆర్టీపీసీఆర్ టెస్టులు : హైకోర్టు

ముంబై : కరోనా కట్టడికి విధించే లాక్డౌన్ ను ఉల్లంఘించే వారికి ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించాలని బాంబే హైకోర్ట్ ఔరంగాబాద్ బెంచ్ స్పష్టం చేసింది. లాక్డౌన్ సడలింపు సమయం అనంతరం ఇండ్ల నుంచి బయటకి వచ్చే వారిపై ఇలాంటి చర్యలు తప్పవని పేర్కొంది. నడకతో పాటు ఏ రకమైన వాహనంలోనైనా బయట తిరిగే వారు తమ ఆధార్ కార్డులను దగ్గర ఉంచుకోవాలని కోర్టు తెలిపింది.
ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ట్రాఫిక్ పోలీసులు వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పేర్కొంది. జస్టిస్ రవీంద్ర గుగే, జస్టిస్ బీయూ దెబద్వార్ లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. వైద్యులు, వైద్యారోగ్య, పారామెడికల్ సిబ్బంది సైతం ఆధార్ కార్డులను కలిగిఉండాలని కోరింది. ఈ నిబంధనలను పాటించని వారికి తక్షణమే ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Covid-19
- Lockdown
- RTPCR test
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

