Sushil Kumar Modi | నితీశ్ కుమార్ ముక్కు నేలకు రాసినా ఎన్డీఏలోకి రానివ్వం
Sushil Kumar Modi | బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ ముక్కు నేలకు రాసినా ఆయనను ఎన్డీఏలోకి రానివ్వమని, అందుకు బీజేపీ ఒప్పుకోదని ఆ పార్టీ ఎంపీ, బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ అన్నారు.
పట్నా: బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ ముక్కు నేలకు రాసినా ఆయనను ఎన్డీఏలోకి రానివ్వమని, అందుకు బీజేపీ ఒప్పుకోదని ఆ పార్టీ ఎంపీ, బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ అన్నారు. నితీశ్‌కుమార్‌కు ఎన్డీఏ తలుపులు మూసుకుపోయాయని కేంద్ర హోమంత్రి అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేశారని సుశీల్ మోదీ గుర్తుచేశారు. అమిత్ షా ఒక్కసారి మాత్రమే కాదు, రెండు సార్లు ఈ విషయాన్ని ప్రస్తావించారని అన్నారు.
నితీశ్‌కుమార్‌ను ఎన్డీఏలోకి రానిచ్చే ప్రసక్తే లేదని సుశీల్ తెగేసి చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికలతోపాటు, 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం నితీశ్ మీడియాతో మాట్లాడుతూ తాను మళ్లీ ఎన్డీఏలోకి వెళ్లవచ్చనే అర్థం వచ్చేలా సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో సుశీల్ మోదీ పైవిధంగా స్పందించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- JDU
- NDA Alliance
- Nitish Kumar
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

