ఉత్తరాఖండ్ పోరు : ఖతిమా బరిలో సీఎం పుష్కర్ సింగ్ ధమి!

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ గురువారం పలువురు అభ్యర్ధులతో జాబితాను ప్రకటించింది. సీఎం పుష్కర్ సింగ్ ధమిని కాషాయ పార్టీ ఖతిమా నుంచి బరిలో దింపింది. దివంగత సీడీసీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ సోదరుడు కల్నల్ విజయ్ రావత్ పార్టీలో చేరడంతో బీజేపీలో నూతనోత్తేజం నెలకొంది.
ఇక బీజేపీ ప్రకటించిన అభ్యర్ధుల జాబితాలో సుభోద్ ఉనియల్, ప్రీతం సింగ్ పన్వర్, గణేష్ జోషీ, మదన్ కౌశిక్, డాక్టర్ ధన్ సింగ్ రావత్, సతోల్ మహరాజ్, అరవింద్ పాండే, విషెన్ సింగ్, సౌరవ్ బహుగుణ, స్వామి యతీశ్వరానంద్, రాజ్‌కుమార్, భరత్ సింగ్ చౌదరి, మహేంద్ర భట్, నవీన్ దంకా, బషిందర్ భాగా, సురేష్ రాధోడ్, ప్రదీప్ బాత్రా, అదేష్ చౌహాన్, ప్రణవ్ సింగ్ చౌహాన్, దివాన్ సింగ్ భిస్త్లకు చోటు దక్కింది.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది అధికారం నిలుపుకోవాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డతుండగా, అంతర్గత కలహాల నుంచి బయటపడి పాలనా పగ్గాలు చేపట్టాలని విపక్ష కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతోంది. ఇక ఫిబ్రవరి 14న ఒకే దశలో ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
United Nations: మానవ హక్కుల నిపుణుల ఆందోళన.. ఐక్యరాజ్యసమితి వైఖరిని ఖండించిన భారత్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

