బెంగాల్ పోరు : పోలింగ్ కేంద్రంలో మరణించిన బీజేపీ ఏజెంట్

కోల్ కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఐదో దశ పోలింగ్ లో బుధవారం కమర్హాటీ పోలింగ్ బూత్ నెంబర్ 107లో బీజేపీ ఏజెంట్ మరణించారు. ఏజెంట్ ఆకస్మిక మరణంపై ఈసీ నివేదిక కోరింది. ఏజెంట్ గా కూర్చున్న అభిజిత్ సామంత్ తీవ్ర అస్వస్థతకు లోనైనా ఎవరూ పట్టించుకోలేదని, తక్షణ చికిత్సకు అక్కడ ఎలాంటి సదుపాయం లేదని బాదితుడి సోదరుడు ఆవేదన వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతన్నా బెంగాల్ లో ఐదో దశ పోలింగ్ కు ఓటర్లు పోటెత్తారు. ఈ దశలో జల్పాయిగురి, కలింపాంగ్, డార్జలింగ్, నదియా, పర్బా వర్ధమాన్, ఉత్తర 24 పరగణాల జిల్లాల్లోని 45 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో పాలక టీఎంసీ, బీజేపీలు ముఖాముఖి తలపడుతున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఈసీఐఎల్ రూ.133.74 కోట్ల డివిడెండ్
పసిడికి ఆదరణ కరువు.. మార్కెట్లో పడిపోతున్న ధరలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

