సోనియా విష కన్యనా?
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విష కన్యనా? అంటూ కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ యత్నాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
- కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
బెంగళూరు: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విష కన్యనా? అంటూ కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ యత్నాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం జరిగిన పబ్లిక్ మీటింగ్‌లో కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు ఖర్గే ప్రధాని మోదీని విష సర్పమని సంబోధించినందుకు స్పందనగా మర్నాడే బసనగౌడ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘వారు (కాంగ్రెస్) ఆయనను(మోదీ) కోబ్రాతో పోల్చి విషం చిమ్ముతున్నారని అంటున్నారు. సోనియా గాంధీ ఏమన్నా విష కన్యనా? ఆమె చైనా, పాకిస్థాన్‌తో పని చేస్తున్న వారి ఏజెంట్’ అని బసనగౌడ అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కాంగ్రెస్ భగ్గుమన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

