బిట్‌శాట్ 2021 పరీక్ష వాయిదా.. దరఖాస్తు గడువు పొడిగింపు

ఢిల్లీ : బిట్‌శాట్ 2021 ప్రవేశ పరీక్ష వాయిదా పడింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(బిట్స్) పిలానీ ఈ నిర్ణయం వెలువరించింది. పరీక్ష జూన్ 24 నుండి 29వ తేదీ మధ్యలో జరగాల్సి ఉండే. కాగా తాజా నిర్ణయంతో జూలై, ఆగస్టులో జరగనుంది. పరీక్షల తేదీలను జూన్‌లో వెబ్సైట్ ద్వారా ప్రకటించనున్నట్లు తెలిపింది.
ఈ క్రమంలో దరఖాస్తు గడువు తేదీని పొడిగించింది. విద్యార్థులు తమ దరఖాస్తులను జూన్ 30 సాయంత్రం 5 గంటల వరకు అధికారిక వెబ్సైట్ bitsadmission.com ద్వారా సమర్పించవచ్చు. దరఖాస్తు రుసుం పురుష అభ్యర్థులకు రూ.3,400, మహిళా అభ్యర్థులకు రూ.2,900గా ఉంది. అదే దుబాయ్‌లో పరీక్షకు హాజరు కావాలనుకునే విద్యార్థులకు దరఖాస్తు రుసుము రూ. 7 వేలు. బిట్స్, పిలాని, గోవా, హైదరాబాద్‌లోని క్యాంపస్‌లలో ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం కోసం బిట్షాట్ జరుగుతుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

