Bhupesh Baghel | భారత్‌లో ఏడాదిలోగా మధ్యంతర ఎన్నికలు : భూపేష్ బఘేల్
Bhupesh Baghel : దేశంలో ఏడాదిలోగా మధ్యంతర ఎన్నికలు వస్తాయని కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ నేత, చత్తీస్ఘఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ పేర్కొన్నారు.
Bhupesh Baghel : దేశంలో ఏడాదిలోగా మధ్యంతర ఎన్నికలు వస్తాయని కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ నేత, చత్తీస్ఘఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ పేర్కొన్నారు. ఎన్డీయే ఎంపీలు తదుపరి ప్రధానిగా, ఎన్డీయే పక్ష నేతగా నరేంద్ర మోదీ వైపు మొగ్గుచూపిన రోజే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఆరు నెలల నుంచి ఏడాదిలోగా దేశంలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ భూపేష్ బఘేల్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, రాజస్ధాన్ సీఎం భజన్‌లాల్ శర్మల పదవులకు ఎసరొచ్చిందని ఆయన పేర్కొన్నారు.
రోజుకు మూడు సార్లు దుస్తులను మార్చే వారు అదే డ్రెస్‌తో రోజుకు మూడు సమావేశాలకు హాజరవుతున్నారని ప్రధాని మోదీని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ఇక వారు ఏం తింటున్నాం, తాగుతున్నాం, ఏ దుస్తులు వేసుకుంటున్నామనేది వారు ఇక పట్టించుకోరని ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో దేశ ప్రజలు బీజేపీకి సరైన గుణపాఠం నేర్పారని అన్నారు. పార్టీలను చీల్చి, ఎన్నికైన సీఎంలను జైల్లో నిర్బంధించి, విపక్ష నేతలను బెదిరించే వారికి ప్రజలు సరైన సమాధానం ఇచ్చారని చెప్పారు.
Read More :
Tension | గుడివాడలో ఉద్రిక్తత .. కొడాలి నాని ఇంటిపై కోడిగుడ్లతో దాడి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

