Home
National
Bhubaneswar Municipal Corporation Bmc Launched A Drive In Vaccination Centre In The Parking Place Of Mall
షాపింగ్ మాల్ కార్ పార్కింగ్ ప్లేస్‌లో డ్రైవ్ ఇన్ వ్యాక్సిన్ కేంద్రం

భువనేశ్వర్: కరోనా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు ఒడిశా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా షాపింగ్ మాల్స్‌లోని వాహనాలు నిలిపే పార్కింగ్ ప్లేస్ వద్ద టీకా కాంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. భువనేశ్వర్ మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఈ మేరకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. పైలట్ ప్రాజెక్టుగా నగరంలోని ఎస్ప్లానేడ్ మాల్ పార్కింగ్ స్థలంలో డ్రైవ్-ఇన్ టీకా కేంద్రాన్ని ప్రారంభించింది. వాహనాల్లో వచ్చిన వారిలో 45 ఏండ్ల కంటే ఎక్కువ వయసున్న వారికి ఇక్కడ ఉన్న వైద్య సిబ్బంది కరోనా టీకా రెండో డోస్ ఇస్తున్నారు. దీంతో షాపింగ్ కోసం వచ్చే వారు పనిలోపనిగా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

