కర్ణాటకలో 93 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితా ప్రకటించిన జేడీ(ఎస్)
HD Kumaraswamy | కర్ణాటకలో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. మరో ఆరు నెలల్లో కర్ణాటక అసెంబ్లీ గడువు ముగియనుండటంతో ఆ లోగా ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో
బెంగళూరు: కర్ణాటకలో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. మరో ఆరు నెలల్లో కర్ణాటక అసెంబ్లీ గడువు ముగియనుండటంతో ఆ లోగా ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల వాడి కూడా రెట్టింపయ్యింది.
పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కూడా షురూ అయ్యాయి. ముఖ్యంగా అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల నేతలు జోరుగా కామెంట్లు చేస్తున్నారు. ఇద్దరి మధ్య ఈసారి అధికారం చేపట్టబోయేది జేడీఎస్సేనని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి చెబుతున్నారు. ఈసారి కర్ణాటక ప్రజలు తమకే పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అందుకే, ఇంకా అసెంబ్లీ ఎన్నికల సమయం రాకపోయినా, ఎన్నికల షెడ్యూల్ రావడానికి మరో నాలుగు నెలలు పట్టే అవకాశం ఉన్నా.. కుమారస్వామి మాత్రం అప్పుడే కదనరంగంలో కాలుమోపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ తరఫున బరిలో దిగబోయే 93 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాను విడుదల చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

