నానో కార్బన్ ట్యూబులు.. ఉక్కు కంటే వందరెట్లు ధృడం
వెంట్రుకకంటే 10 వేలరెట్లు సన్నం, ఉక్కుకంటే వందరెట్లు ధృడమైన వస్తువు ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి.
- నానో కార్బన్ ట్యూబులు సృష్టించిన బెంగళూరు కంపెనీ
బెంగళూరు, డిసెంబర్ 14: వెంట్రుకకంటే 10 వేలరెట్లు సన్నం, ఉక్కుకంటే వందరెట్లు ధృడమైన వస్తువు ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అలాంటి వస్తువును సృష్టించింది బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ. నగరంలోని నోపో నానో టెక్నాలజీస్ అనే సంస్థ భూమిపై అత్యంత ధృడమైన కార్బన్ నానో ట్యూబులను సృష్టించింది. సిలిండర్లా ఉండే ఈ సింగిల్ పొర ట్యూబులు ఉక్కుకంటే 100 రెట్లు గట్టివని సంస్థ వ్యవస్థాపకుడు గధాదర్రెడ్డి తెలిపారు. గాలి చొరబడని కంటెయినర్లలో నిల్వ ఉంచిన ఈ కార్బన్ ట్యూబులను సాధారణ కంటితో కూడా చూడవచ్చని చెప్తున్నారు. నానో టెక్నాలజీతో అత్యంత సన్నని, ధృడమైన వస్తువులను సృష్టిస్తున్న ఈ సంస్థ పరిశోధనలు ఇప్పటికే నీతి ఆయోగ్‌తోపాటు ఎలాన్‌మస్క్ కంపెనీ టెస్లాను కూడా ఆకర్షించాయి.
ఈ కార్బన్ ట్యూబుల సహాయంతో భవిష్యత్తులో అంగారకుడిపైకి మానవ ప్రయాణాన్ని సులభతరం చేయటమే తమ లక్ష్యమని గధాదర్రెడ్డి చెప్తున్నారు. ఈ టెక్నాలజీని గగనతల పరిశోధనలతోపాటు కంప్యూటర్స్, ఆటోమోటివ్స్, బ్యాటరీస్, వాటర్ఫిల్టర్లు, ఫర్టిలైజర్స్, వస్ర్తాలు, ఔషధాలు తదితర రంగాల్లో విరివిగా ఉపయోగించే కాలం అతిత్వరలోనే ఉన్నదని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

