Uniform Civil Code: అస్సాం అసెంబ్లీలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లు
Uniform Civil Code: ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ఇవాళ అస్సాం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బహుభార్యత్వాన్ని నిషేధించాలని, లివిన్ రిలేషన్లను రిజిస్టర్ చేయాలని, పెళ్లి.. విడాకులు, వారసత్వం అంశాల్లో ఒకేరకమైన విధానాన్ని పాటించాలన్న ఉద్దేశంతో యూసీసీ బిల్లును తీసుకువస్తున్న విషయం తెలిసిందే.
గౌహతి: ఉమ్మడి పౌరస్మృతి బిల్లు(Uniform Civil Code)ను ఇవాళ అస్సాం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బహుభార్యత్వాన్ని నిషేధించాలని, లివిన్ రిలేషన్లను రిజిస్టర్ చేయాలని, పెళ్లి.. విడాకులు, వారసత్వం అంశాల్లో ఒకేరకమైన విధానాన్ని పాటించాలన్న ఉద్దేశంతో కేంద్ర సర్కారు యూసీసీ బిల్లును తీసుకువస్తున్నది. అయితే ఇటీవల ప్రభుత్వ ఏర్పాటు తర్వాత హిమంత బిశ్వ శర్మ సర్కారు తొలి క్యాబినెట్ భేటీలో ఆ బిల్లకు క్లియరెన్స్ ఇచ్చింది. అయితే అస్సాంలో జీవిస్తున్న షెడ్యూల్ తెగల ప్రజలు ఈ బిల్లు వర్తించదు. సీఎం హిమంత బిశ్వ శర్మ తరపున మంత్రి అతుల్ బోరా ఈ బిల్లును ప్రవేశపెట్టారు.
యూసీసీ బిల్లును ప్రవేశపెట్టిన రాష్ట్రాల్లో అస్సాం మూడవ రాష్ట్రంగా నిలిచింది. ఇటీవల ఉత్తరాఖండ్, గుజరాత్ రాష్ట్రాలు కూడా ఈ బిల్లును ప్రవేశపెట్టాయి. పెళ్లి, విడాకులు, వారసత్వం, సహజీవనం లాంటి చట్టాలను సరళతరం చేయాలని, రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆ న్యాయం పరిధిలోకి రావాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. యూసీసీ ప్రకారం పురుషులు పెళ్లి చేసుకోవాలంటే కనీసం 21 ఏళ్లు ఉండాల్సిందే, మహిళలకు ఆ ఏజ్‌ను 18గా ఫిక్స్ చేశారు. ఇక బహుభార్యత్వాన్ని నిషేధించారు. భార్యాభర్తలకు న్యాయపరమై హక్కుల లభించే ఉద్దేశంతో పెళ్లిళ్లు, విడాకుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

