Home
National
Assam Police Seized 30000 Yaba Tablets 55 Soap Cases Containing Heroin Worth Rs 7 Crore
భారీగా డ్రగ్స్ సీజ్.. ముగ్గురు నిందితులు అరెస్ట్
Heroin seaze | ఈశాన్య రాష్ట్రం అసోంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నది. కొందరు
గువాహటి: ఈశాన్య రాష్ట్రం అసోంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మాదక ద్రవ్యాలను తరలిస్తున్నారన్న సమాచారం మేరకు అసోం పోలీసులు.. గురువారం రాత్రి కర్బి అంగ్లాంగ్ జిల్లాలో వాహనాలను తనిఖీ చేశారు.
ఈ తనిఖీల్లో 30 వేల యాబా టాబ్లెట్లతోపాటు, రూ.7 కోట్ల విలువచేసే హెరాయిన్‌తో కూడిన 55 సోప్ కేసులు లభ్యమయ్యాయి. దాంతో పోలీసులు వాటిని సీజ్ చేశారు. ఈ డ్రగ్స్‌ను తరలిస్తూ దొరికిపోయిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

