సద్దామ్ హుస్సేన్‌లా రాహుల్ గాంధీ కనిపిస్తున్నడు : హిమంత బిస్వా శర్మ
Himanta Biswa Sarma | గుజరాత్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నది. పార్టీలన్ని ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నాయి. అధికార బీజేపీకి మద్దతుగా పలు రాష్ట్రాల సీఎంలతో పాటు కేంద్రమంత్రులు, ఆ పార్టీ అగ్రనాయకత్వం
అహ్మదాబాద్ : గుజరాత్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నది. పార్టీలన్ని ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నాయి. అధికార బీజేపీకి మద్దతుగా పలు రాష్ట్రాల సీఎంలతో పాటు కేంద్రమంత్రులు, ఆ పార్టీ అగ్రనాయకత్వం ప్రచారం నిర్వహిస్తుండగా.. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీతో పాటు సీనియర్ నేతలు ప్రచారం చేపట్టారు. ఆమ్ ఆద్మీ తరఫున పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రోడ్‌షోలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. అహ్మదాబాద్‌లో బీజేపీకి మద్దతుగా అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ పాల్గొన్నారు. కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ వారసుడు సద్దాం హుస్సేన్‌లా కనిపిస్తున్నాడన్నారు. ఎన్నికల నేపథ్యంలో గుజరాత్లో రాహుల్ పర్యటిస్తున్నాడన్న శర్మ.. ఆయన గుజరాత్లో కనిపించడు.. విజిటింగ్ ఫ్యాకల్టీలా రాష్ట్రానికి వస్తాడని విమర్శించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు బాలీవుడ్ తారలకు కాంగ్రెస్ పార్టీ డబ్బులిచ్చి ఉంటుందని ఆరోపించారు. అయితే, హిమంత బిస్వా శర్మపై అసోం కాంగ్రెస్ చీఫ్ భూపేన్‌కుమార్ బోరా మండిపడ్డారు. అసోం సీఎంకు ఒక హెడ్లైన్ కావాలని, అప్పుడే రాహుల్ గాంధీ పేరును వాడుకుంటాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం ఏ స్థాయికైనా శర్మ వెళ్లగలడని విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

