Atiq Ahmed: అతిక్‌ను ఎలా చంపారో.. ఆ క్రైమ్ సీన్‌ను రిక్రియేట్ చేశారు.. వీడియో
Atiq Ahmed: అతిక్‌ను చంపిన చోటే క్రైమ సీన్‌ను పోలీసులు రీక్రియేట్ చేశారు. ప్రయాగ్‌రాజ్ ఆస్పత్రి ముందు మళ్లీ మర్డర్ సీన్‌ను సృష్టించారు. లోతైన దర్యాప్తు, విశ్లేషణ కోసం జుడిషియల్ కమీషన్ సభ్యులు క్రైమ్ సీన్‌ను మళ్లీ క్రియేట్ చేశారు.
ప్రయాగ్‌రాజ్: గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్(Atiq Ahmed), అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్‌ను .. హాస్పిటల్ వద్ద కాల్చి చంపిన విషయం తెలిసిందే. అయితే ఆ క్రైమ్ సీన్‌ను పోలీసులు ఇవాళ రీక్రియేట్ చేశారు. ప్రయాగ్‌రాజ్‌లోని గోల్డెన్ హాస్పిటల్ వద్ద ఆ సీన్‌ను ఇన్వెస్టిగేషన్ పోలీసులు క్రియేట్ చేశారు. మెడికల్ చెకప్ కోసం అతిక్, అష్రఫ్‌లను పోలీసులు తీసుకువెళ్లిన సమయంలో.. మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ముగ్గురు వ్యక్తులు ఆ ఇద్దర్నీ కాల్చి చంపారు. ప్లాయింట్ బ్లాంక్ రేంజ్ వాళ్లు షూట్ చేశారు. ఆ తర్వాత పిస్తోళ్లను వదిలివేసి పోలీసులకు లొంగిపోయారు. అయితే దర్యాప్తులో భాగంగా ఇవాళ జుడిషియల్ కమీషన్ సభ్యులు ఆ సీన్‌ను రీక్రియేట్ చేశారు. దానికి చెందిన వీడియో ఇదే.
#WATCH | Members of the Judicial Commission recreate the crime scene of the killing of gangster brothers Atiq Ahmad and Ashraf in UP's Prayagraj on April 15, as part of the ongoing investigation. pic.twitter.com/vVoaSWVaOZ
— ANI (@ANI) April 20, 2023
జర్నలిస్టుల రూపంలో వచ్చిన ముగ్గురు .. అతిక్తో పాటు అతని సోదరున్ని కాల్చి చంపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

